PART-TIME నుంచి CONTRACT… సాధ్యమేనా? | Dr. B.R. Ambedkar Gurukula Teachers 9వ రోజు LIVE 🔴
KODELA NAANI YADAV
0:00 / 0:00
PART-TIME నుంచి CONTRACT… సాధ్యమేనా? | Dr. B.R. Ambedkar Gurukula Teachers 9వ రోజు LIVE 🔴
6 389 просмотров · Трансляция закончилась 21 ч назад
KODELA NAANI YADAV
1,42 тыс. подписчиков
6 389 просмотров · Трансляция закончилась 21 ч назад
Dr. B.R. Ambedkar గురుకుల PART-TIME Teachers ప్రధాన డిమాండ్ — PART-TIME నుంచి CONTRACT విధానంలోకి మార్పు సాధ్యమేనా? 9వ రోజు LIVEలో టీచర్ల ఆవేదన, వారి అభిప్రాయాలు, ప్రజల సూచనలపై మాట్లాడుకుందాం.
ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిశీలించి, వారి ఆవేదనను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించి సాధ్యమైన పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. 🙏
టీచర్ మిత్రులు మీ వాస్తవ పరిస్థితిని, ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని Commentలో తెలియజేయండి.
🇮🇳 MISSION BHARAT 2047
ఉచిత నాణ్యమైన విద్య • ఉచిత నాణ్యమైన వైద్యం
#DrBRAmbedkarGurukulam #BRAmbedkarGurukulams #GurukulaTeachers #GurukulaPartTimeTeachers #PartTimeTeachers #APPartTimeTeachers #ContractTeachers #PartTimeToContract #APSWREIS #SocialWelfareGurukulams #TeachersIssues #TeachersVoice #TeacherRights #JobSecurity #TeachersProtest #TeachersDharna #APEducation #AndhraPradesh #APGovernment #TDP #TeluguDesamParty #JanaSena #JanaSenaParty #BJP #BJPAndhraPradesh #YSRCP #YSRCongressParty #Congress #APCongress #CPI #CPM #CPIM #BSP #AAP #NaraLokesh #ChandrababuNaidu #NChandrababuNaidu #PawanKalyan #YSJagan #NarendraModi #MissionBharat2047 #KodelaNaaniYadav