Перейти к содержимому

జగన్ సొంత గడ్డలో 22 వార్డులు ఏకగ్రీవం! 🤯😍 | Durga Kumar Analysis on Jagan Political Future #ysjagan

Public Vox

0:00 / 0:00

జగన్ సొంత గడ్డలో 22 వార్డులు ఏకగ్రీవం! 🤯😍 | Durga Kumar Analysis on Jagan Political Future #ysjagan

2 346 просмотров · 2 дня назад
Public Vox
88,1 тыс. подписчиков
2 346 просмотров · 2 дня назад
జగన్ సొంత గడ్డలో 22 వార్డులు ఏకగ్రీవం! 🤯😍 | Durga Kumar Analysis on Jagan Political Future #jagan #ysrcp #pulivendula #pulivendulapolitics #andhrapradeshpolitics #appolitics #ysrcpnews #jaganmohanreddy #tdp #andhrapradesh #localbodyelections #municipalelections #politicalanalysis #2029elections #trending #latestnews In this interview, Senior Journalist Durga Kumar discusses the political developments in Pulivendula and the reported unanimous election of candidates in 22 municipal wards. The discussion focuses on Y. S. Jagan Mohan Reddy’s earlier statement regarding unanimous elections, the political situation in his home constituency, previous ZPTC election developments, and what these developments could mean for the YSRCP ahead of the 2029 elections. Durga Kumar shares his political analysis and raises questions about the party’s electoral strength and candidate availability. Watch the full interview for the complete analysis. పులివెందులలో 22 మున్సిపల్ వార్డుల్లో ఏకగ్రీవాల అంశంపై సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ కీలక విశ్లేషణ చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వనని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 22 వార్డుల్లో ఏకగ్రీవ పరిస్థితి రావడంపై చర్చించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, పులివెందులలో అభ్యర్థుల పరిస్థితి, వైఎస్సార్సీపీ రాజకీయ బలంపై వస్తున్న ప్రశ్నలు, 2029 ఎన్నికలపై ప్రభావం వంటి అంశాలను దుర్గ కుమార్ విశ్లేషించారు. ఇవి ఇంటర్వ్యూలో దుర్గ కుమార్ వ్యక్తం చేసిన రాజకీయ అభిప్రాయాలు, విశ్లేషణ. పూర్తి ఇంటర్వ్యూను వీడియోలో చూడండి. Subscribe to Public Vox and join the conversation! #publicvox #publicopinion #vox