Maganti Babu Vs Chintamaneni Navya Sri | ఎవరికి దక్కనుంది ఏలూరు జడ్పీ చైర్పర్సన్ పీఠం? | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Maganti Babu Vs Chintamaneni Navya Sri | ఎవరికి దక్కనుంది ఏలూరు జడ్పీ చైర్పర్సన్ పీఠం? | ABP Desam
18 919 просмотров · 16 ч назад
ABP Desam
789 тыс. подписчиков
18 919 просмотров · 16 ч назад
#Eluru #MagantiBabu #ChintamaneniPrabhakar #PuttaMaheshYadav #ABPDesam #TeluguNews #APPolitics
Maganti Babu Vs Chintamaneni Navya Sri | ఎవరికి దక్కనుంది ఏలూరు జడ్పీ చైర్పర్సన్ పీఠం? | ABP Desam
ఏలూరు జిల్లా రాజకీయం ఇప్పుడు.. జడ్పీ చైర్పర్సన్ పీఠం చుట్టూ తిరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా.. జిల్లా పరిషత్ పీఠం కోసం అధికార పార్టీలో తీవ్రమైన అంతర్గత పోటీ నెలకొంది. ఒకవైపు సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు దంపతులు... మరొకవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ... ఈ ఇద్దరూ జడ్పీ చైర్పర్సన్ పదవిపై కన్నేశారు. ఈ పోటీ వల్ల అధిష్ఠానంతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఏలూరు జడ్పీ రేసులో.. ఇరువర్గాల వ్యూహాలేంటి? ఎంపీ పుట్టా మహేష్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది.. ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam