Перейти к содержимому

Govinda Govinda Yani Koluvare|గోవింద గోవింద యని కొలువరే|Class/Lesson|Annamacharya Sankeerthana

vasu nadaswaram

0:00 / 0:00

Govinda Govinda Yani Koluvare|గోవింద గోవింద యని కొలువరే|Class/Lesson|Annamacharya Sankeerthana

12 527 просмотров · 5 лет назад
vasu nadaswaram
13 тыс. подписчиков
12 527 просмотров · 5 лет назад
#vasunadaswaram #NadaswaramClasses Ragam : Brundavana Saranga Talam : Adi Composer : Sri Tallapaka Annamacharyulu గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద గోవిందా ... పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు గోవింద గోవిందా ... దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు గోవింద గోవిందా