Перейти к содержимому

Success story in Sheep Farming|పొట్టేళ్ల పెంపకంలో యువరైతు |#karshakavani

Karshaka Vani

0:00 / 0:00

Success story in Sheep Farming|పొట్టేళ్ల పెంపకంలో యువరైతు |#karshakavani

43 601 просмотр · 4 г. назад
Karshaka Vani
102 тыс. подписчиков
43 601 просмотр · 4 г. назад
#Sheep Farming #Sheep#sheep_farm వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ,కోళ్ల పెంపకం తర్వాత అతిపెద్ద రంగంగా జీవాల పెంపకం పెరుగుతుంది.ఆర్థికవృద్ధి రేటుతో లాభదాయకమైన పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతుంది.జీవాల్లో ప్రధానంగా గొర్రెల పోషణవైపు యువత ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. వీటిలో తెలంగాణకు చెందిన గొర్రెల పెంపకంతో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు యువ రైతు మణిప్రతాప్ . నల్గొండ జిల్లా కేతపల్లి మండలం,కాసనగోడు గ్రామానికి చెందిన మణిప్రతాప్ ఈ సంవత్సరం మొదటి సారిగా జీవాల పోషణ చేస్తున్నారు.ఈ రైతు ఇప్పుడు తెలంగాణ గొర్రెల పెంపకంవైపు దృష్టి సారించారు. 50 పొట్టేళ్ల ఫామ్ ప్రారంభించి ముందుకు సాగుతున్నారు.పొట్టేలు పిల్లలను పెంచి అమ్ముతూ ఫామ్ ను దినదినాభివృద్ధి చేస్తున్నారు . పాక్షిక సాంద్ర పద్ధతి గొర్రెల పోషణకు అత్యంత అనువుగా వుందని , జాగ్రత్తగా ఫామ్ నిర్వహిస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో సమానంగా నెలకు లక్షల రూపాయల నికర లాభం సాధించవచ్చని మనీప్రతాప్ దీమాగా చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం . ... మనీప్రతాప్ రైతు +919666170875 చిరునామా... కాసనగోడు గ్రామం కేతేపల్లి మండలం. నల్గొండ జిల్లా.. #మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ... గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము . మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071