గుత్తికొండ బిలం - 101 క్షేత్రాల ద్వారం | Must visit caves in Andhra pradesh | Batasari travel tales
Batasari Travel Tales
0:00 / 0:00
గుత్తికొండ బిలం - 101 క్షేత్రాల ద్వారం | Must visit caves in Andhra pradesh | Batasari travel tales
7 757 просмотров · 5 л. назад
Batasari Travel Tales
28,7 тыс. подписчиков
7 757 просмотров · 5 л. назад
Thank you for joining me on another adventure.
ఈ రోజు నేను మీకు గుత్తికొండ బిలం చూపిస్తాను. ఆంధ్ర ప్రదేశ్ లో టాప్ 5 కేవ్స్ లో ఇది ఒకటి.
ఇక్కడి గురించి కొన్ని డీటెయిల్స్ కింద ఇస్తున్నాను:
ఇక్కడికి చేరుకోవడం ఎలా:
గుత్తికొండ బిలం పిడుగురాళ్ల పట్టణానికి సమీపంలో నెకరికల్లు - కారెంపుడి రహదారిలోని గుత్తికొండ గ్రామానికి 5 కిలోమీటర్స్ దూరంలో వుంది.
Distance: Hyderabad- 216km, Guntur - 80km, Piduguralla - 20km.
Airport: Hyderabad, Vijayawada.
రైల్వే స్టేషన్: పిడుగురాళ్ల - 19 కిలోమీటర్లు (హైదరాబాద్ - గుంటూరు లైన్)
బస్ స్టేషన్: పిడుగురాళ్ల, కారెంపుడి - 18 కి.మీ, నకరికల్లు - 18 కి.మీ.
రవాణా: పిడుగురాళ్ల పట్టణం రోడ్ మరియు రైల్వేల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది (హైదరాబాద్ - గుంటూరు రహదారి)
Address:
గుత్తికొండ బిలం
పిడుగురాళ్ల మండలం
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ - 522413
బాటసారి ప్రయాణ కథల డిజిటల్ ఫీడ్లకు వ్యాఖ్యానించండి, ఇష్టపడండి, భాగస్వామ్యం చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి:
/ batasaritraveltales
#Guttikondacaves #guttikondabilam