కాకినాడలో వినూత్న గణపతులు ||పూర్తి డిటేల్స్ , అడ్రస్ కోసం కింద బాక్సులో చూడండి ||@CECFACTS
CEC FACTS
0:00 / 0:00
కాకినాడలో వినూత్న గణపతులు ||పూర్తి డిటేల్స్ , అడ్రస్ కోసం కింద బాక్సులో చూడండి ||@CECFACTS
36 262 просмотра · 7 дней назад
CEC FACTS
22,9 тыс. подписчиков
36 262 просмотра · 7 дней назад
కాకినాడలో వినూత్న గణపతులు ||పూర్తి డిటేల్స్ , అడ్రస్ కోసం కింద బాక్సులో చూడండి ||@CECFACTS
#ganeshchaturthi #khairatabadganesh2026 #cecfacts #breakingnews #vairalvideo #ganeshutsav
--------------------------------------**************************************-------------------------------
కాకినాడ జిల్లా, కాకినాడ.
యాంకర్ : అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ పందిళ్ళలో ఏర్పాటుచేసిన వినాయక మూర్తులలో నిర్వాహకుల దర్పం, అభిరుచి స్పష్టం గా కనిపిస్తుంది. జీడిపప్పు, కివి ఫ్రూట్స్, కొబ్బరికాయలు, చీరలు,పసుపు కుంకుమ, ధాన్యం... ఇలా పలు ఆహార ఉత్పత్తుల తోనే కాకుండా నిత్యం వినియోగించే వస్తువులతో గణనాధుడిని రూపొందించిన తీరు చాలా చూడముచ్చటగా ఉంది.
1.సోము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1500 కొబ్బరికాయలతో 18 అడుగుల గణపతి
2. 500 కేజీల జీడిపప్పుతో జగన్నాధపురం జమ్మి చెట్టు వద్ద..
3. ముత్తా వారిది కింద 300 కేజీల ధాన్యంతో గణపతి
4. కాకినాడ భానుగుడి సెంటర్లో 800 చీరలతో గణపతి
5. కాకినాడ పెద్ద సాయిబాబా గుడి ఎదురుగా 200 కేజీల కెవి డ్రై ఫ్రూట్స్ తో గణపతి
6. ఫ్రూటీ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ విభూదితో గణపతి..
ganesh chaturthi, ganesh chaturthi 2026, ganesh chaturthi live, ganesh chaturthi puja, ganesh chaturthi news, ganesh chaturthi tips, ganesh chaturthi song, 2026 ganesh chaturthi, ganesh chaturthi songs, ganesh chaturthi today, ganesh chaturthi india, happy ganesh chaturthi, ganesh chaturthi story, ganesh chaturthi katha, mumbai ganesh chaturthi, ganesh chaturthi mumbai, ganesh chaturthi at home, ganesh chaturthi mantra, ganesh chaturthi status, ganesh chaturthi recipe, ganesh chaturthi kab hai, ganesh chaturthi rituals
--------------------------------------**************************************-------------------------------
Copyright Notice:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Thank you for watching..!!