Перейти к содержимому

యాగంటి టెంపుల్ ఎవరికి తెలియని రహస్యాలు | పుష్ప మూవీ షూట్ లొకేషన్ విశేషాలు

Prashanth Kesari

0:00 / 0:00

యాగంటి టెంపుల్ ఎవరికి తెలియని రహస్యాలు | పుష్ప మూవీ షూట్ లొకేషన్ విశేషాలు

1 504 просмотра · 1 г. назад
Prashanth Kesari
2,92 тыс. подписчиков
1 504 просмотра · 1 г. назад
యాగంటి ఉమామహేశ్వర ఆలయం శైవ క్షేత్రాలలో ఒకటి... ఈ ఆలయం 15 శతాబ్దం చెందిన ఆలయం... ఈ ఆలయం నిర్మించిన వారు విజయనగర రాజులైన హరిహరాయ బుక్కరాయ. ఈ ఆలయాన్ని అగస్త్య మహర్షి దక్షిణ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కానీ శివాలయం గా మారింది..ఇక్కడ ఎవరికీ తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అంతేకాదు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతున్నాడు.. ఇక్కడ అగస్త్య గుహ వెంకటేశ్వర స్వామి గుహ ముచ్చట్లు గుహ.. ఉన్నాయి... ఆలయం గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పాను... ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి... ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో యాగంటిలో ఉంది... Describe how the Pushpa movie was filmed at Yaganti Temple, including lesser-known facts or secrets about the temple and its spiritual significance #YagantiTemple #PushpaShootYaganti #YagantiTempleMysteries 📍 Yaganti temple, Banaganapalle, Nandyal dist, Andhra Pradesh #yaganti #mahanandi #belumcaves #nandyal #kurnool #koilakuntla #srisailam #panyam #allagadda #nandyalsmartcity #adoni #bethamcherla #nandyalnews #nandyaltown #nandyala #nandyalmemes #gadivemula #bandiatmakur #atmakur #chagalmarri #dhonetown #banaganapalle #nandikotkur #nandyalupdates #velgode #banaganapalli #mydukur #oldtemples #hindusim #photography #agastyaguha #guha #venkateswraswamy #pushpa2 #movieshooting #shootinglocation #yagantibasavanna #banagabapalle #shivudu #lordshiva #templelocation #prashanthKesari #YagantiTemple #PushpaMovie #PushpaShootYaganti #YagantiSecrets #YagantiTempleMysteries #PushpaBehindTheScenes #PushpaMovieLocation #YagantiTempleHistory #YagantiTempleSecrets #HiddenSecretsOfYaganti Pushpa movie secrets Yaganti Temple hidden facts Pushpa shoot locations Yaganti Temple mysteries