Перейти к содержимому

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన హార్దిక్ పాండ్యా |Hardik Pandya Shocks Fans with Bald During Tirumala

Samayam Telugu

0:00 / 0:00

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన హార్దిక్ పాండ్యా |Hardik Pandya Shocks Fans with Bald During Tirumala

1 655 просмотров · 1 месяц назад
Samayam Telugu
671 тыс. подписчиков
1 655 просмотров · 1 месяц назад
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మ కూడా ఉన్నారు. తిరుమల కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ దర్శనం సందర్భంగా హార్దిక్ పాండ్యా సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులకు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన తన తలపై ఉన్న జుట్టు అంతటినీ తొలగించుకుని, గుండుతో కేవలం గడ్డంతో మాత్రమే కనిపించారు. ఏదైనా ప్రత్యేక మొక్కుబడి కారణంగానే హార్దిక్ ఇలా గుండు చేయించుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఆయన ఈ కొత్త లుక్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. Team India star all-rounder Hardik Pandya visited the sacred Tirumala Sri Venkateswara Temple to seek the blessings of Lord Venkateswara. He was accompanied by his rumored girlfriend Mahika Sharma during the spiritual visit. After the darshan, temple priests offered Vedic blessings and presented them with sacred teertha prasadam. What caught everyone's attention was Hardik Pandya's completely new look. The cricketer appeared with a shaved head and beard, leaving fans surprised. The reason behind his tonsure has not been officially confirmed. Many are speculating that it could be related to a religious vow, but there has been no official statement. Meanwhile, photos and videos from his Tirumala visit are going viral across social media. #HardikPandya #Tirumala #Tirupati #MahikaSharma #TeamIndia #Viral #CricketNews #TempleVisitFollow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)