Перейти к содержимому

ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి || Lambasingi – The Kashmir of Andhra Pradesh ❄️

ArthiPrasad vlogs

0:00 / 0:00

ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి || Lambasingi – The Kashmir of Andhra Pradesh ❄️

2 024 просмотра · 9 мес. назад
ArthiPrasad vlogs
109 тыс. подписчиков
2 024 просмотра · 9 мес. назад
ఆంధ్ర కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగి మేఘాల కొండ 🌫️ చుట్టూ మేఘాలు, ముచ్చటైన కొండలు, ఎముకలు గడ్డకట్టేంత చలి❄️ ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం మబ్బుల ఆటల వరకూ లంబసింగి ప్రతి క్షణం అద్భుతమే. ఈ ప్రయాణంలో మేము కొత్తపల్లి జలపాతం 💦కూడా దర్శించాం. రాళ్ల మధ్య నుంచి జాలువారే నీళ్లు, చుట్టూ పచ్చని అడవులు… ప్రకృతి ప్రేమికులకు ఇది నిజంగా స్వర్గంలాంటి అనుభవం. ప్రకృతి అందాలు, చలి, అడవులు, జలపాతం ఇష్టపడే ప్రతి ఒక్కరూ లంబసింగి & కొత్తపల్లి జలపాతం తప్పకుండా చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ 👍 చేయండి, మరిన్ని ఇలాంటి ప్రయాణాలు చూడాలంటే సబ్‌స్క్రైబ్ చేయండి ❤️ లంబసింగి, ఆంధ్ర కాశ్మీర్, లంబసింగి మేఘాల కొండ, లంబసింగి చలి, లంబసింగి ట్రిప్, లంబసింగి టూరిజం, కొత్తపల్లి జలపాతం, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అరకు దగ్గర పర్యాటక ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ చల్లని ప్రదేశాలు, మేఘాల కొండ లంబసింగి, లంబసింగి ఉదయం దృశ్యాలు, లంబసింగి ప్రకృతి అందాలు, లంబసింగి ప్రయాణ అనుభవం