Перейти к содержимому

RRB Group D 2026 vs 2025 ఏ Notification Better? 2026 in 30K posts official? SCoR Zone వస్తుందా?

Telugu Railway Aspirants

0:00 / 0:00

RRB Group D 2026 vs 2025 ఏ Notification Better? 2026 in 30K posts official? SCoR Zone వస్తుందా?

2 339 просмотров · 1 дн. назад
Telugu Railway Aspirants
354 подписчика
2 339 просмотров · 1 дн. назад
🚨 RRB Group D 2026 Notification కోసం ఎదురుచూస్తున్నారా? RRB Group D 2025 కంటే 2026 Notification Better అవుతుందా? Railway Board అన్ని Exams సమయానికి నిర్వహిస్తుందా? మరి మన Syllabus సమయానికి Complete చేశామా? Preparation ఎలా ఉంది? ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలను వివరంగా చర్చించుకుందాం. 📌 ఈ వీడియోలో చర్చించే అంశాలు: 1️⃣ RRB Group D 2025 vs 2026 – ఏ Notification Better? 2️⃣ Railway Board Exams నిర్వహణలో టైమింగ్ ఎలా ఉంది? 3️⃣ మన Syllabus On Time Complete చేశామా? 4️⃣ Preparation ఎలా ఉంది? Self Analysis. 5️⃣ RRB Group D 2026లో SCoR (South Coast Railway) Zone ఉంటుందా? 6️⃣ 2026 Group D కోసం ఎలా సిద్ధం కావాలి? 🎯 Railway Aspirants అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ❤️ వీడియో నచ్చితే LIKE చేయండి. 📢 మీ Railway Friends తో SHARE చేయండి. 🔔 ఇలాంటి Railway Updates కోసం TELUGU RAILWAY ASPIRANTS ఛానల్ SUBSCRIBE చేయండి. Content మీ బలం అయితే, మీ Voice మీ గుర్తింపు అవుతుంది! ధన్యవాదాలు ❤️ TELUGU RAILWAY ASPIRANTS