DASARA SPECIAL VARANASI VISWESWARI ANNARURNESWARI...
Sobha Chaturvedula
0:00 / 0:00
DASARA SPECIAL VARANASI VISWESWARI ANNARURNESWARI...
44 499 просмотров · 5 л. назад
Sobha Chaturvedula
18,2 тыс. подписчиков
44 499 просмотров · 5 л. назад
Rachana: M .Manikyamba.
Music: chaturvedula Sobha.
రాగం: సామ
తాళం:ఆది.
వారణాసి విశ్వేశ్వరి చిన్మయి మహేశ్వరి
కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి ...
హేమాంబరి హైమవతి హిరణ్యకలశ ధారి
నిత్య సౌభాగ్యమిమ్మ నిరతాన్నప్రదాత....
భిక్షవేసిలోకాలను శుభిక్షుచేతువమ్మ
భక్తలోకకల్పవల్లి మముబ్రోవవమ్మ....
కైలాసమువీడి భువికి అరుదెంచినశ్రీగౌరివి
ముక్తినీయవేతల్లీ మాణిక్యమణికర్ణిక.....
Varanasi vishweshwari Chinmay Maheshwari Kashi vishalakshi Annapoorneshwari
Hemambari Haimavathi
Hiranyakalasadhari
Nithyasowbhagyamimma
Nirattanpradatha....
Bhiksha vesilokalanu
Subhikshu chethuvamma
Bhakthaloka kalpavalli
Mamubrvavamma...
Kailasamuveedi bhuviki
Arudenchina sree gowrivi
Mukthineyave talli
ManikyaManikarnika...