మన ముదిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ కోదండ రామ స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం 02
Yadav Gari Abbai
0:00 / 0:00
మన ముదిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ కోదండ రామ స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం 02
113 просмотров · 6 дней назад
Yadav Gari Abbai
146 подписчиков
113 просмотров · 6 дней назад
శ్రీ కోదండ రామ స్వామి వారికి జై 🙏🚩
మన ముదిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ కోదండ రామ స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం మరియు ఆలయ ప్రారంభోత్సవం ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. 🛕✨
ఈ పవిత్రమైన కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాము. 🙏
శ్రీ కోదండ రామ స్వామి వారి ఆశీస్సులు మన ముదిరెడ్డిపల్లె గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… 🌺🚩
వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.
జై శ్రీరామ్ 🚩
జై శ్రీ కోదండ రామ స్వామి 🙏