చల్లారినా గట్టిపడని కట్టు పొంగలి 😍 ఇలా ఈజీగా చేసేయండి | Kattu Pongali Recipe
Ruchi by Supraja
0:00 / 0:00
చల్లారినా గట్టిపడని కట్టు పొంగలి 😍 ఇలా ఈజీగా చేసేయండి | Kattu Pongali Recipe
196 просмотров · 3 нед. назад
Ruchi by Supraja
176 подписчиков
196 просмотров · 3 нед. назад
చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా, మెత్తగా, రుచిగా ఉండే కట్టు పొంగలిని ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోండి 😍❤️
దసరా పండుగకు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి లేదా ఇంట్లో ప్రసాదంగా చేసుకోవడానికి ఈ కట్టు పొంగలి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి 🙏
కట్టు పొంగలి మెత్తగా, రుచిగా రావడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి.
మరిన్ని సంప్రదాయ వంటలు, ప్రసాదాల రెసిపీల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి ❤️
#KattuPongali #PongaliRecipe #TeluguRecipes #PrasadamRecipe #DasaraSpecial #Shorts