Перейти к содержимому

ఏంటి? పెద్దిరెడ్డి? అప్పుడు రాళ్లు ఇప్పుడు క‌న్నీళ్లా?Peddireddy Ramachandra Reddy | Local Elections

R24 Telugu

0:00 / 0:00

ఏంటి? పెద్దిరెడ్డి? అప్పుడు రాళ్లు ఇప్పుడు క‌న్నీళ్లా?Peddireddy Ramachandra Reddy | Local Elections

43 124 просмотра · 18 ч назад
R24 Telugu
242 тыс. подписчиков
43 124 просмотра · 18 ч назад
ఏంటి? పెద్దిరెడ్డి? అప్పుడు రాళ్లు ఇప్పుడు క‌న్నీళ్లా? Peddireddy Ramachandra Reddy | Local Elections | Punganur #peddireddyramachandrareddy #localbodyelections #mpmithunreddy #punganur #aplocalelections #ycp #apnews #appolitics #andhrapradeshnews #andhranews పుంగనూరు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు! గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు ఒకెత్తయితే, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పుడు రాళ్లు విసిరిన పరిస్థితుల నుంచి ఇప్పుడు కన్నీళ్లు పెట్టే స్థాయికి రాజకీయ సమీకరణాలు ఎందుకు మారాయి? పుంగనూరులో పట్టు కోల్పోతున్నారా? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి. రాష్ట్ర రాజకీయాలపై తాజా సమాచారం, లోతైన విశ్లేషణల కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! A dramatic turn of events in Punganur politics! Once considered an invincible stronghold, why are things taking an emotional and tense turn for former minister Peddireddy Ramachandra Reddy during the local body elections? From the high-voltage confrontations of the past to emotional reactions today, how have the political equations shifted in Andhra Pradesh? Watch this complete report and analysis to understand what’s unfolding on the ground. Don't forget to Like, Share, and Subscribe for more timely and balanced political updates! Ask For Questions 1."What do you think is the real reason behind this sudden shift in Punganur politics?" 2."Can Peddireddy retain his political grip in the region amidst the rising competition?" 3."Is this an emotional moment or a calculated political strategy? Share your thoughts below!" #PeddireddyRamachandraReddy #Punganur #LocalBodyElections #APPolitics #YSRCP #TDP #AndhraPradeshNews #R24Telugu న‌మ‌స్తే...నేను ర‌మా మండ‌వ‌..సుధీర్ఘ‌కాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసిన అనుభ‌వం...ఏ అంశం మీదైనా..నిర్మోహ‌మాటంగా మాట్లాడే తెగువ‌..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయ‌డానికి నన్ను ప్రోత్స‌హించాయి. దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేష‌ణ‌ల‌ను స్వ‌తంత్ర‌భావాల‌తో వ్య‌క్తీక‌రించ‌డ‌మే ఈ ఛాన‌ల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను స‌బ్ స్క్రైబ్ చేసి ప్రోత్స‌హించండి.. #andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu