PHP Security Issue 😱 వెబ్సైట్లకు అసలు ఏమైంది? #php #security
Eswar Galla
0:00 / 0:00
PHP Security Issue 😱 వెబ్సైట్లకు అసలు ఏమైంది? #php #security
148 просмотров · 4 дн. назад
Eswar Galla
1,97 тыс. подписчиков
148 просмотров · 4 дн. назад
PHP security vulnerability, PHP2Shell attack, website hacking and data privacy explained in Telugu. Learn how PHP security bugs can put websites and servers at risk.
What is PHP2Shell? How can hackers target a server without logging into a website? Are your personal details safe? ఈ వీడియోలో PHP security issue గురించి అసలు ఏం జరిగింది, websites కి ఎందుకు ప్రమాదం ఏర్పడింది, personal data ఎలా ప్రభావితం కావచ్చు అనే విషయాలను సులభంగా తెలుసుకుందాం.
ఈ వీడియోలో:
PHP2Shell అంటే ఏమిటి?
PHP security issue ఎలా పనిచేస్తుంది?
Password లేకుండా server పై attack చేసే అవకాశం ఎలా ఉంటుంది?
Websites ఎందుకు down అవుతాయి?
Personal data కి ఎంత ప్రమాదం ఉంది?
Companies ఈ problem ని ఎలా fix చేయాలి?
టెక్నాలజీ వార్తలను సులభంగా, నిజమైన వివరాలతో తెలుసుకోవడానికి @heygalla ఛానల్ను Subscribe చేయండి..
#PHP2Shell #CyberSecurity #TechNews #TeluguTech #PHP