GitHub Copilot పూర్తి కోర్స్ | VS Code లో AI తో Real Project Build | Beginner to Advanced
Nishi and Khushi
0:00 / 0:00
GitHub Copilot పూర్తి కోర్స్ | VS Code లో AI తో Real Project Build | Beginner to Advanced
301 просмотр · 1 месяц назад
Nishi and Khushi
34 подписчика
301 просмотр · 1 месяц назад
మీరు Python Developer అయినా...
Django Developer అయినా...
Java Developer అయినా...
JavaScript Developer అయినా...
లేదా Programming ఇప్పుడే నేర్చుకుంటున్న Beginner అయినా...
ఈ వీడియో చివరికి మీరు GitHub Copilot ను Professional Developer లాగా ఉపయోగించడం నేర్చుకుంటారు.
ఈ వీడియోలో మనం Theory మాత్రమే కాదు...
ఒక Complete Web Application ను GitHub Copilot సహాయంతో Build చేస్తాo
ఈ వీడియోలో నేర్చుకునే Topics:
✓ GitHub Copilot అంటే ఏమిటి
✓ ఎలా Install చేయాలి
✓ ఎలా Login చేయాలి
✓ ఎలా Prompt ఇవ్వాలి
✓ AI Suggestions ఎలా Accept చేయాలి
✓ Chat ఎలా ఉపయోగించాలి
✓ Errors ఎలా Fix చేయించాలి
✓ Documentation ఎలా Generate చేయించాలి
✓ Testing ఎలా చేయించాలి
✓ Complete Project Build
అయితే ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం.