త్రాహిమాం క్రీస్తు నాథ- Thrahimam Kreesthu Naadha ft. Sheba Kingston|Music VK Henry| Amrutha Bhandam
Proclaiming the Christ
0:00 / 0:00
త్రాహిమాం క్రీస్తు నాథ- Thrahimam Kreesthu Naadha ft. Sheba Kingston|Music VK Henry| Amrutha Bhandam
9 748 просмотров · 1 год назад
Proclaiming the Christ
1,05 тыс. подписчиков
9 748 просмотров · 1 год назад
Sheba Kingston..formerly Sheba vinod was the singer
త్రాహిమాం క్రీస్తు నాథ-Thrahimam Kreesthu Naadha was the song that was taken from Andhra kraistava keerthanalu (song no 313) This song is recorded by maestro VK henry garu , secunderabad .It is shooted and telecasted in one of the greatest indian christian channel aradana tv 's amrutha bhandam
Rev.Purushottam Chowdary Garu written and composed this Song
Video belongs to Aradana TV and Audio belongs to Dr.V.K.Henry
Lyrics:-
త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు
నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||
1. గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో
నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప
రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||
2. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని
దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని
పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||
3. నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము
త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున
బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||
4. నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు
నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||
.
.
.
.
.
#shebakingston #andhrakraistavakeerthanalu #teluguchristiansongs #amruthabhandam #christian #christianity #vkhenry #teluguchristiansongs #andhrakraisthavakeerthanalu #jesussongs #telugu #gospelmusic #oldchristiansongs #oldchristiandevotionalsongs #classicalmusic #indianclassicalmusic #indianchristiansongs #indianchristiansong #loveofchrist #andhrakristavakeerthanalu #indianchristianclassicalmusic #praisesongs #worshipsongs #worshipmusic #teluguworshipmusic #aradanatv #sheba_kingston