JIM ELLIOT | A LIFE THAT STILL SPEAKS | దేవుని కోసం మనం ఎంత వరకు వదులుకోగలం?
Sharon Sisters and Their Untold Stories
0:00 / 0:00
JIM ELLIOT | A LIFE THAT STILL SPEAKS | దేవుని కోసం మనం ఎంత వరకు వదులుకోగలం?
550 просмотров · 3 недели назад
Sharon Sisters and Their Untold Stories
179 подписчиков
550 просмотров · 3 недели назад
“He is no fool who gives what he cannot keep to gain what he cannot lose.” — Jim Elliot
ఒక చిన్న ప్రశ్నతో మొదలైన ఈ కథ…
ఒక మనిషి తన జీవితాన్నే దేవుని కోసం ఎలా అర్పించాడో చెబుతుంది.
Jim Elliot — తన భార్య, చిన్న కుమార్తె, భవిష్యత్తు అన్నీ ఉన్నప్పటికీ, యేసుక్రీస్తును ఇంకా వినని Waorani ప్రజల దగ్గరకు సువార్తను తీసుకెళ్లాలని తన జీవితాన్ని అంకితం చేసిన మిషనరీ.
1956లో Jim Elliot, Nate Saint, Ed McCully, Pete Fleming మరియు Roger Youderian — Operation Auca సమయంలో ప్రాణాలు కోల్పోయారు.
కానీ… వారి కథ అక్కడితో ముగియలేదు.
వారి త్యాగం తర్వాత జరిగిన సంఘటనలు, Elisabeth Elliot మరియు Rachel Saint Waorani ప్రజలతో కొనసాగించిన సేవ, మరియు ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఎలా ప్రభావితం చేసిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
This is not just a story of death.
It is a story of faith, courage, sacrifice and love.
Welcome to Sharon Sisters & Untold Stories ❤️
“To know Christ and to make Him known.”
Music Credits:
[Song Name] – Born to run
[Source/License] - inshot
Music Credits:
[Song Name] – Jotunkvinne
[Source/License] - inshot
Music Credits:
[Song Name] – Miracle - Why
[Source/License] - inshot
Photo & Video Credits:
Historical photographs and archival materials belong to their respective creators, archives, or rights holders.
Credits/permissions are provided where applicable.
2026 Sharon Sisters & Untold Stories
#missionarystory #christianmissionaries #christianhistory #christianstories #jesuschrist #gospel #faith #sacrifice #missionarylife
#elliot #ancienthistory #ancienttribes #untoldstories #sharonsisters #teluguchristian #christiantelugu #podcast #teluguyoutube #youtube #youtubechannel #reachmorepeople #newyoutuber #youtubeindia