Перейти к содержимому

తార వెలిసింది ఆ నింగిలో - New Telugu Christmas Song 2025 | Thaara Velisindhi Aa Ningilo |

Gospel Beats Telugu

0:00 / 0:00

తార వెలిసింది ఆ నింగిలో - New Telugu Christmas Song 2025 | Thaara Velisindhi Aa Ningilo |

3 300 просмотров · 10 мес. назад
Gospel Beats Telugu
22,9 тыс. подписчиков
3 300 просмотров · 10 мес. назад
యేసు క్రీస్తు జనన శుభవార్తను తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! 🎁 ​మా కొత్త తెలుగు క్రిస్మస్ పాట "తార వెలిసింది ఆ నింగిలో" మీ హృదయాలను సంతోషంతో నింపుతుందని ఆశిస్తున్నాము. బెత్లెహేము తారను అనుసరిస్తూ, ప్రభువు ప్రేమను పంచుకుందాం. ​✨ Special Note: This is a re-imagined and modernized version of a beloved traditional Telugu Christian Christmas song. We hope you enjoy this fresh take on a timeless classic! 🎧 ​ఆ నింగిలో వెలిసిన తార, రక్షకుడైన యేసు జన్మను సూచించినట్లు, ఈ పాట మన జీవితాల్లో కొత్త నిరీక్షణను నింపాలని కోరుకుంటున్నాం. ఈ క్రిస్మస్ సీజన్‌లో మీరు ఆనందంతో, అద్భుతమైన దైవ దీవెనలతో నింపబడాలని ప్రార్థిస్తున్నాం. Tara Velisindi Aa Ningilo తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార|| Tara Velisindi, Tara Velisindi Song, Tara Velisindi Telugu Song, Tara Velisindi Cover Song, Tara Velisindi Lyrics, Christmas Songs Telugu, Telugu Christian Songs, Latest Telugu Christian Songs 2024, Jesus Songs Telugu, Old Telugu Christian Songs, Telugu Melodies, Christmas Carols Telugu, తార వెలిసింది, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, క్రిస్మస్ పాటలు, Tara Velisindi Aa Ningilo, Telugu Cover Songs, 2025 New Year Songs, Manam Tara Velisindi #TaraVelisindi #TeluguChristmasSongs #TeluguCoverSongs #Christmas2024 #TeluguChristianSongs #JesusSongs #taravelisindiTeluguMelody ​#ThaaraVelisindhi #ThaaraVelisindhiAaNingilo #TeluguChristmasSong #NewChristmasSong2025 #ChristmasSong #TeluguChristianSongs #ChristmasSpecial #Christmas2025 #TeluguDevotionalSongs #ReImagined #StarOfBethlehem #gospelbeatstelugu