Перейти к содержимому

PM కిసాన్ 24వ విడత ₹2,000 ఆరోజే..! | PM Kisan 24th Installment Release Update | MLR News Telugu

MLR News Telugu

0:00 / 0:00

PM కిసాన్ 24వ విడత ₹2,000 ఆరోజే..! | PM Kisan 24th Installment Release Update | MLR News Telugu

5 321 просмотр · 1 день назад
MLR News Telugu
46 тыс. подписчиков
5 321 просмотр · 1 день назад
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత ₹2,000 సహాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారు అందించిన తాజా గుడ్‌న్యూస్ అప్‌డేట్స్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి..! 📌 ఈ వీడియోలో ముఖ్యాంశాలు: • PM కిసాన్ 24వ విడత డబ్బులు విడుదలయ్యే తేదీ వివరాలు • ₹2,000 మీ ఖాతాలో పడాలంటే పూర్తి చేయాల్సిన e-KYC మరియు భూమి వివరాల వెరిఫికేషన్ • PM Kisan బెనిఫిషియరీ లిస్ట్ & పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? రైతులకు సంబంధించిన మరిన్ని తాజా ప్రభుత్వ పథకాలు మరియు నోటిఫికేషన్ల కోసం మా ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి! వీడియోను LIKE మరియు SHARE చేయడం మర్చిపోకండి. #pmkisan #pmkisanyojana #pmkisansammannidhi #pmkisannews #mlrnewstelugu PM కిసాన్ 24వ విడత ₹2,000 ఆరోజే..! | PM Kisan 24th Installment Release Update | MLR News Telugu PM Kisan 24th Installment Update | PM కిసాన్ 24వ విడతపై మోదీ గుడ్‌న్యూస్! | Kothur Ramesh | MLR News Telugu PM Kisan 24th Installment Beneficiary List & Date | PM కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి? | Kothur Ramesh News #pmkisan #pmkisanyojana #pmkisansammannidhi #pmkisannews #farmersnews #pmkisannidhiyojana #mlrnewstelugu నమస్తే! MLR News తెలుగుకు స్వాగతం.. గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అధికారిక మార్పులు లేదా తాజా ఉత్తర్వుల కోసం దయచేసి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించండి..! మీరు చూస్తుంది MLR News Telugu ఇది ఒక స్వతంత్ర (Independent) ఛానెల్.. మా లక్ష్యం: నిజం కోసం నిలబడటం, ప్రజల పక్షాన గొంతు వినిపించడం మరియు సామాజిక సమస్యలపై పోరాడటం.. మా ఛానెల్‌లో, మేము రాజకీయాలు, అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజల జీవనానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి, వార్తలను అందిస్తాము.. మా నినాదం: కేవలం వార్త కాదు, ప్రజల గళం! మీ గ్రామ లేదా ప్రాంత సమస్యలను మా దృష్టికి తీసుకురావాలంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.. Mobile No : 93929 27857 ( Only WhatsApp ) 🔔 మరిన్ని నిజాలు మరియు పోరాటాల కోసం ఇప్పుడే మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి..! #mlrnews MLR News Telugu