Перейти к содержимому

''అవిశ్వాసము'' ఘోరమైన పాపము ||RRK. Murthy messages || Telugu Christian Messages || ‪@ProfRRKMurthy‬

వాక్య ఖడ్గము

0:00 / 0:00

''అవిశ్వాసము'' ఘోరమైన పాపము ||RRK. Murthy messages || Telugu Christian Messages || ‪@ProfRRKMurthy‬

196 045 просмотров · 4 года назад
వాక్య ఖడ్గము
105 тыс. подписчиков
196 045 просмотров · 4 года назад
''అవిశ్వాసము'' ఘోరమైన పాపము. ఆచార్య ఆర్. ఆర్. కె. మూర్తి గారు నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు6 అరణ్యములో రాలి పోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. హెబ్రీ పత్రిక 3 : 13-19 #rrk #rrkmurthy #rrkmurthymessages #rrkfamily #telugugospel #teluguchristian #bellampalli_praveen_kumar #calvary #calvaryministries #calvarytemple #calvarytemplelive #christ #drjohnwesly #drjayapaul #drjohnwesleymessages #drasherandrew #thandri_sannidhi_ministries #thandrisannidhi #thandrisannidi #thandrisannidhiministries #thandrisannidhisongs #vkr_cgti_ministries #vkrlive #jyothiraju #emmanuelministries #emmanuel #emmanuelministrieshyderabad #emmanuelministriesmadanapalle #rajprakashpaulsongs #rajprakashpaul #rajprakashpaulmessages #rakshanatv #rakshanatvlive #drsatishkumar #drpsatishkumar #pjstephenpaul #pjstephenpaulmessages #pjsstephenpaul #blessiewesly #telugugospel #teluguchristian #teluguchristianlatestmessages #hosannaministriessongs #hosanna #hosannaministries #joshuashaiksongs