Перейти к содержимому

అయ్యప్ప: ది డివైన్ PART 4 | మహిషీ సంహారం & శబరిమల ఆలయ ఆవిర్భావము | Ayyappa Devotional Short Film 4K

Gita Jyothi Telugu

0:00 / 0:00

అయ్యప్ప: ది డివైన్ PART 4 | మహిషీ సంహారం & శబరిమల ఆలయ ఆవిర్భావము | Ayyappa Devotional Short Film 4K

2 794 просмотра · 9 дн. назад
Gita Jyothi Telugu
1,31 тыс. подписчиков
2 794 просмотра · 9 дн. назад
స్వామియే శరణం అయ్యప్ప! 🙏✨ ​రాక్షసి మహిషిని సంహరించిన వీరుడు.. అంతఃపుర కుట్రలను ఛేదించి పులిపాలు తెచ్చిన ధీరుడు.. కలియుగ ప్రత్యక్ష దైవమైన మన మణికంఠుని దివ్య గాధ! ​దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన అయ్యప్ప స్వామి మహిషీ సంహారం, శబరిమల పుణ్యక్షేత్ర నిర్మాణం, పవిత్ర 18 మెట్ల విశిష్టత మరియు దివ్య మకరజ్యోతి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించిన దృశ్యకావ్యం "అయ్యప్ప: ది డివైన్". ​🎬 చిత్రం: అయ్యప్ప: ది డివైన్ (మహిషీ సంహారం - శబరిమల క్షేత్ర మహత్యం) 🎥 దర్శకత్వం & స్క్రీన్‌ప్లే: Siva Manoj Kumar 🚩 సమర్పణ: శ్రీ మణికంఠ సినిమాస్ ​ఈ దివ్య చరితాన్ని వీక్షించి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. స్వామి కృపకు పాత్రులు కండి! లైక్ చేయండి 👍 | షేర్ చేయండి 🔄 | సబ్‌స్క్రైబ్ చేయండి 🔔 ​#AyyappaTheDivine #SwamiyeSaranamAyyappa #MahishiSamharam #Sabarimala #Manikanta #AyyappaSwamy #MakaraJyothi #AyyappaHistory #SabarimalaTemple #TeluguBhakti #SivaManojKumar #ShortFilmTelugu #DevotionalFilm #PadiPathinettu #AyyappaDeeksha