Перейти к содержимому

తక్కువ ఖర్చు, ఇనుప పోల్స్ తో శాశ్వత పందిరి వేశాను

తెలుగు రైతుబడి

0:00 / 0:00

తక్కువ ఖర్చు, ఇనుప పోల్స్ తో శాశ్వత పందిరి వేశాను

178 012 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
178 012 просмотров · 2 года назад
ఇనుప స్తంభాలతో శాశ్వత పందిరి వేసి కూరగాయలు సాగు చేస్తున్న రైతు జోలం అంజయ్య గారు, ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ఈ రైతు ప్రస్తుతం కాకరకాయ పండిస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఇనుప పోల్స్ తో శాశ్వత పందిరి వేశాను #RythuBadi #రైతుబడి #శాశ్వతపందిరి