పువ్వు విరిసి రాలినా | Puvvu Virisi Raalinaa | Telugu Christian Song with Sing Along Lyrics
Jesus Christ the ONLY WAY to Heaven
0:00 / 0:00
పువ్వు విరిసి రాలినా | Puvvu Virisi Raalinaa | Telugu Christian Song with Sing Along Lyrics
38 492 просмотра · 4 года назад
Jesus Christ the ONLY WAY to Heaven
20,1 тыс. подписчиков
38 492 просмотра · 4 года назад
|Like,Share, Subscribe and be Blessed|
Lyrics:
పువ్వు విరిసి రాలినాపరిమళము మిగులును (2)
జీవ నీవే తెలుసుకోనీ జీవితం ఏపాటిదో ||పువ్వు||
ధరలో కలిమి లేములుదరి చేరగానే కరగిపోవు (2)
దూరపర్చుమా లౌకికంచేరు యేసునీ శీఘ్రమే ||పువ్వు||
భువిలో బ్రతుకుట కన్ననుభగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక సిలువనే కోరి మోయుమా క్రైస్తవా ||పువ్వు||
పుడమిలో ఫలియించుమాఫలమిచ్చు ద్రాక్షా వల్లిగా (2)
నేల రాలిన పువ్వులాతేలిపోకుమా గాలిలో ||పువ్వు||