Перейти к содержимому

ప్రధానయాజకుడు ఒక్కరే అయితే…ఈ ప్రశ్నకు సమాధానం?Q& A SESSION@1 ||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

FJCM MIRYALAGUDA

0:00 / 0:00

ప్రధానయాజకుడు ఒక్కరే అయితే…ఈ ప్రశ్నకు సమాధానం?Q& A SESSION@1 ||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

2 577 просмотров · 3 дня назад
FJCM MIRYALAGUDA
13 тыс. подписчиков
2 577 просмотров · 3 дня назад
FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES ఇది కేవలం ఈ పరిచార్యకు మనస్పూర్తిగా సపోర్ట్ చేయ్యాలి అని అనుకునే వారికి మాత్రమే ఈ సర్వసత్యం కుంటు పడకుండా ఉండటానికి మీ వంతుగా ఈ పరిచర్యకు సహాయం చేయాలి అనుకునే వారికి మాత్రమే Rathla Bhagavan Naik A/C:31712711109 IFSC CODE:SBIN0006317 State Bank of India Branch: Miryalaguda Phone pay & Google pay 9542114200 1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?    • ||దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్న...   2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ    • ||ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ|| FOLL...   3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు    • తీతు 2:13 వివరణ "మహాదేవుడు" Followers Of J...   4)యోషయా9:6 వచనం వివరణ    • యోషయా9:6 వచనం వివరణ Followers Of Jesus Christ   5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20    • నిజమైన దేవుడు ఎవరు?Who is the true God?||F...   6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!    • ||త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!||#FJCM_...   7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA    • ||యోహాను గారి ఉద్దేశ్యంలో JOHN 1:1 తిరుగుల...   8)   • ప్రేమపూర్వక చర్చవేదిక@యేసు దేవుడా?కాదా?అన్...   9)   • విగ్రహారాధాన ఎందుకు తప్పు? #FJCM_MIRYALAGU...   10)   • ఒక్క దేవుడు V/s ముగ్గురు దేవుళ్ళు ||Follow...   11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి    • క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి   12) యేసు క్రీస్తు దైవత్వం    • క్రీస్తు దైవత్వం   --------------------------------------------------------------------------- దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు? 1-యోహాను 4:15 యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు. --------------------------------------------------------------------------- ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు? 1-యోహాను 5:5 యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు. --------------------------------------------------------------------------- నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు? యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు. ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది? రోమా 1:4,5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. --------------------------------------------------------------------------- కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని (యేసు) ప్రభువు ఒక్కడే నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు (తండ్రియైన) దేవుడు ఒక్కడే 1-కొరింథీయులకు 12:4-6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి: మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు 1-కొరంథీయులకు 8:6 శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు ఎఫెసీయులకు 4:4-6 --------------------------------------------------------------------------- ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు. ____________________________________________ ఇట్లు FJCM MIRYALAGUDA The Church of Jesus Christ మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్:9666337019,9666080635 ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు