Перейти к содержимому

స్వాగతం మల్లన్నా సుస్వాగతం మల్లన్నా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song

vvreddy highlights

0:00 / 0:00

స్వాగతం మల్లన్నా సుస్వాగతం మల్లన్నా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song

6 349 просмотров · 3 дн. назад
vvreddy highlights
85,2 тыс. подписчиков
6 349 просмотров · 3 дн. назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== స్వాగతం మల్లన్నా సుస్వాగతం మల్లన్నా స్వాగతం మల్లన్నా సుస్వాగతం మల్లన్నా రతనాల పందిళ్లలో ముత్యాల ముగ్గులు వేసీ నిను పూజించె వేళాయరా స్వామీ ఇదె నీకు ఆహ్వానము పూలెన్నో తెచ్చాము నీ పూజకై ఎదురు చూస్తున్నాము నీ రాకకై నీవున్న మా ఇల్లు ఓ కోవెలా ఇక సిరులెన్నో పండేను మా ఇళ్లలో నా పిలుపులే నీకు ఆహ్వానము నా హృదయమే నీకు సింహాసనం నా కన్నులే.. జ్యోతులుగ చేసీ హారతులిచ్చేము ఈ వేళలో మ్రోగేను మంగళ వాద్యాలు నిండేను మా ఇంట సందడులు నీ దివ్య రూపం కనులారా చూసి పులకించి పోయేము మా మల్లన్నా    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...