Перейти к содержимому

గురుగీత D4: గురువు ధ్యానంలో ఈ మూడు శ్లోకాల ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?🙏#telugu #sanatandharma #advaita

GeetAmrutham By SeetaMahalakshmi

0:00 / 0:00

గురుగీత D4: గురువు ధ్యానంలో ఈ మూడు శ్లోకాల ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?🙏#telugu #sanatandharma #advaita

132 просмотра · 10 дн. назад
GeetAmrutham By SeetaMahalakshmi
425 подписчиков
132 просмотра · 10 дн. назад
ఈ భాగంలో గురువు ధ్యాన స్వరూపాన్ని, సహస్రార మండలంలో గురువును స్మరించే విధానాన్ని, గురువును బ్రహ్మ స్వరూపంగా భావించే ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలుసుకుందాం. 🪷 *ఈ భాగంలో తెలుసుకునే అంశాలు:* సహస్రదళ పద్మం, చంద్ర మండలం, గురు ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురువును అంతరంగంలో స్మరించే ఆధ్యాత్మిక భావన నిత్య శుద్ధం, నిరాకారం, నిరంజనం, చిదానంద స్వరూపంగా గురువును వర్ణించడం గురువును బ్రహ్మ స్వరూపంగా నమస్కరించడంలోని అంతరార్థం 🙏 గురుతత్త్వాన్ని అర్థం చేసుకుంటూ, భక్తితో ఈ శ్లోకాలను వినండి, మననం చేయండి.🕉️ [గురుగీత D4, గురుగీత 117 118 119 శ్లోకాలు, గురుగీత తెలుగు, Guru Gita Telugu, Guru Gita Slokas, గురు ధ్యానం, గురు మహిమ, గురువే పరబ్రహ్మ, సహస్రార చక్రం, సహస్రదళ పద్మం, ఆధ్యాత్మిక జ్ఞానం, గురు తత్త్వం, గురు బ్రహ్మ, Telugu Spirituality, Sanatana Dharma, Guru Meditation, Guru Gita Meaning in Telugu]