Перейти к содержимому

కార్తీక మాస విశిష్టత పూర్తి వివరాలు | పూజలు, వ్రతాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక అర్థం | మనసు ముచ్చట్లు

మనసు ముచ్చట్లు

0:00 / 0:00

కార్తీక మాస విశిష్టత పూర్తి వివరాలు | పూజలు, వ్రతాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక అర్థం | మనసు ముచ్చట్లు

19 просмотров · 2 дн. назад
మనసు ముచ్చట్లు
11 подписчиков
19 просмотров · 2 дн. назад
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ మాసంలో దీపారాధన, శివారాధన, తులసి పూజ, ఉసిరి పూజ వంటి ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వీడియోలో కార్తీక మాస విశిష్టత, ఈ మాసంలో పాటించే ముఖ్యమైన పూజలు, వ్రతాలు, సంప్రదాయాలు మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాలను తెలుసుకుందాం. ఉసిరి పూజ సమయంలో చెప్పే నామాలు, శ్లోకాన్ని కూడా ఈ వీడియోలో పొందుపరిచాం. మన సంప్రదాయాలను తెలుసుకుందాం… వాటి వెనుక ఉన్న మంచి భావాలను మన జీవితాల్లో ఆచరిద్దాం. వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మరిన్ని మంచి విషయాల కోసం మనసు ముచ్చట్లు ఛానెల్‌ను Subscribe చేయండి. జై శ్రీ రామ్ 🚩 #కార్తీకమాసం #కార్తీకమాసవిశిష్టత #ఉసిరిపూజ #తులసిపూజ #దీపారాధన #తెలుగుభక్తి #మనసుముచ్చట్లు