Перейти к содержимому

పెద్దపెండ్లాం దుంప కూర గుర్తుందామీకు | Peddapendlam dhumpakura | Patnamlo Palleruchulu

Patnamlo palleruchulu

0:00 / 0:00

పెద్దపెండ్లాం దుంప కూర గుర్తుందామీకు | Peddapendlam dhumpakura | Patnamlo Palleruchulu

50 910 просмотров · 6 л. назад
Patnamlo palleruchulu
675 тыс. подписчиков
50 910 просмотров · 6 л. назад
My New Channel link , మన కొత్త ఛానల్ లింక్, Nenu Nakoduku👇👇    / @harikarajofficial   Join this channel to get access to perks:    / @patnamlopalleruchulu   పెద్దపెండ్లాం దుంప కూర గుర్తుందా మీకు, చాలా వంటలు మర్చిపోయారు మీరు, అవన్నీ గుర్తు చేయడానికే నేనొచ్చాను. ఎలా వాండాలో వండి చూపించాను, చూసి వండి పెట్టండి ఇంట్లో సరేనా కోడళ్ల కూతుర్లు నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను.... ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Follow Instagram link : https://www.instagram.com/invites/con... Facebook link : https://www.facebook.com/groups/92253... Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent #పెద్దపెండ్లాంకూర #Peddapendlamcurry