Matha Ramabai Ambhedkar/MVV Productions
mvv productions
0:00 / 0:00
Matha Ramabai Ambhedkar/MVV Productions
16 265 просмотров · 4 месяца назад
mvv productions
490 подписчиков
16 265 просмотров · 4 месяца назад
మాత రమా బాయి అంభేడ్కర్ గారి
ఓర్పు
నేర్పు
శాంతము
సహనము
త్యాగం
భారత రత్న Dr. BR అంభేడ్కర్ గారి సంసార జీవితములో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తై నిలిచింది కాబట్టే మహనీయుడు అంభేడ్కర్ గారు ఈ దేశ ప్రజలకు, కులాలకు మతాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కొరకు అహర్నిశలు శ్రమించి ప్రపంచ దేశాలు గర్హించే విధంగా భారత రాజ్యాంగాన్నీ అందించారు.
భారత రాజ్యాంగ నిర్మాత Dr.BR. అంభేడ్కర్ గారి కృషి పట్టుదల పునాదులకు జీవిత సహచరిణిగా, బతికిన కొద్ది రోజులు భర్త పోరాటానికి సహాయ సహకారాలు అందించింది, తన నలుగురు పిల్లలను దళిత సమాజానికి బలి ఇచ్చింది, పస్తులుండి ప్రాణాలు జాతికి అర్పించింది.
ఈ నాటి దళిత జాతి ఉనికికి కారణమైన మాత రమాబాయి అంభేడ్కర్ పుణ్య దంపతులకు ఈ దేశ ప్రజలందరు ముఖ్యంగా
మనువాద దేశములో మనుషులుగా గుర్తింపు లేని దళితులకు మనుషులుగా గుర్తింపు తీసు కొచ్చినందుకు జన్మంత రుణపడి ఉండాలి.
వీడియో నచ్చితే తప్పకుండా
Like 👍 | Share 🔁 | Subscribe 🔔 చేయండి.
🎬 Credits
Lyrics : Padma Sri Mididoddi
Editing : Jukanti Ramesh Babu
Video Making • Screenplay • Visual Design•Prompting:Jukanti Ramesh Babu
Producer : Padma Sri Mididoddi
Production🎥 MVV Productions
#MathaRamabaiAmbhedkar,
#DrBRAmbhedkar,
#Ambhedkar
ArchitectofIndiancoustituency DrBRAmbhedkar,