Перейти к содержимому

Sri S. P. Baalu || GAANAGAANDHARVAM|| Nannutaaki evvaro song || B. A. Narayana ||KODALUPILLA||

B A Narayana

0:00 / 0:00

Sri S. P. Baalu || GAANAGAANDHARVAM|| Nannutaaki evvaro song || B. A. Narayana ||KODALUPILLA||

411 просмотров · 3 нед. назад
B A Narayana
1,15 тыс. подписчиков
411 просмотров · 3 нед. назад
శ్రీ S. P. బాలుగారి గానగాంధర్వం || ***************************** పాట : నన్నుతాకి ఎవ్వరో ఎవ్వరో రచన: ఆరుద్ర స్వరరచన : G. K. వెంకటేష్ చిత్రం : అమ్మకోసం సమర్పణ : B. A. నారాయణ చిత్రం : కోడలుపిల్ల (1972) సంగీతం : జి. కె. వెంకటేష్ గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : బాలు పల్లవి : నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం 1 : నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో.. కల ఏమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం 2 : దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే ఈ మధుర.. మధుర.. మధుర భావమేమో.. వలపేమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో... యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో.. ఒక పెనువేడి రగిలింది మదిలో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో... యవ్వనాల నవ్వులో పువ్వులో