Перейти к содержимому

శ్రీ వాస్తు యంత్రం | నేను ఎందుకు తీసుకున్నాను? మేము దీనిని ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నాము | Full Video

Little Legends Telugu

0:00 / 0:00

శ్రీ వాస్తు యంత్రం | నేను ఎందుకు తీసుకున్నాను? మేము దీనిని ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నాము | Full Video

894 просмотра · 1 месяц назад
Little Legends Telugu
55 подписчиков
894 просмотра · 1 месяц назад
నమస్కారం 🙏 ఈ వీడియోలో మేము కొనుగోలు చేసిన శ్రీ వాస్తు యంత్రాన్ని ప్యాకింగ్ ఓపెన్ చేసి మీకు పూర్తిగా చూపించాము. శ్రీ వాస్తు యంత్రం ఎలా ప్యాకింగ్ చేసి పంపించారు? యంత్రం ఎలా ఉంది? మేము ఈ యంత్రాన్ని మా ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నాము? ఈ విషయాలన్నీ ఈ ఫుల్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాము. ❤️ వాస్తు నమ్మకాల ప్రకారం ఇంట్లో శాంతి, సానుకూలత మరియు సంపద కోసం ఈ యంత్రాన్ని ఉంచుతారు. వీడియో మీకు నచ్చితే Like 👍 చేయండి. మా ఛానల్‌ను Subscribe 🔔 చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. ధన్యవాదాలు 🙏❤️ #శ్రీవాస్తుయంత్రం #వాస్తుయంత్రం #VastuYantra #SriVastuYantra #Unboxing #Vastu #HomeVastu #VastuTips #TeluguVlogs #TeluguYouTube #TeluguVideo #FullVideo