Itikirala Subramanya Sharma | పుట్టినప్పటి నుంచి చివరి వరకు వృషభ రాశి సంపూర్ణ జీవితం @bhaktivahini
Bhakti Vahini
0:00 / 0:00
Itikirala Subramanya Sharma | పుట్టినప్పటి నుంచి చివరి వరకు వృషభ రాశి సంపూర్ణ జీవితం @bhaktivahini
398 просмотров · 8 дн. назад
Bhakti Vahini
61,4 тыс. подписчиков
398 просмотров · 8 дн. назад
వృషభ రాశి వారికి జీవితంలో బాల్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, కుటుంబం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్ట కాలాలు, కష్టకాలాలు మరియు వృద్ధాప్యం వరకు ఎలా ఉంటుందో ప్రముఖ పండితులు వివరించిన సంపూర్ణ జ్యోతిష్య విశ్లేషణ. వృషభ రాశి వారి స్వభావం, బలాలు, బలహీనతలు, జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన మార్పులు, విజయాలు, ఆధ్యాత్మిక పురోగతి మరియు చివరి వరకు వారి జీవన ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. జ్యోతిష్యంపై ఆసక్తి ఉన్న ప్రతి వృషభ రాశి వారు తప్పక చూడవలసిన ప్రత్యేక విశ్లేషణ.
@bhaktivahini
#Vrushabarasi #Bhaktivahini #Itikiralasubramanyasharma #Telugu #Astrology #2026
ప్రేక్షకులకు విజ్ఞప్తి
ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని విద్దేశించినవి కావు. ఇందులోని సూచలు సలహాలు కేవలం పాల్గొన్నవారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి ఫలితాలకు, వ్యక్తిగత లావాదేవీలకు, ప్రకటనకు గానీ మరియు ప్రకటనలలో వచ్చే విషయాలకు గానీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ఏ విధమైన సంబంధం లేదని ప్రేక్షకులు గమనించగలరు.
– ఛానెల్ యాజమాన్యం: భక్తి వాహిని