Перейти к содержимому

మెట్ట వరితో ఎకరానికి 10 వేలు ఖర్చు తక్కువ.. 5 బస్తాల దిగుబడి ఎక్కువ | తెలుగు రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

మెట్ట వరితో ఎకరానికి 10 వేలు ఖర్చు తక్కువ.. 5 బస్తాల దిగుబడి ఎక్కువ | తెలుగు రైతు బడి

119 436 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
119 436 просмотров · 5 л. назад
షేక్ బాషా గారు గత రెండు సంవత్సరాలుగా మెట్ట (వెద) పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 20 ఎకరాల భూమిలో సీడ్ డ్రిల్లర్ ద్వారా.. దుక్కిలో విత్తనాలు వేసుకొని తర్వాత నీళ్లు కట్టి పంట పండిస్తున్నారు. ప్రస్తుతం మూడో పంట కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తన అనుభవాలు మరోసారి ఈ వీడియోలో వివరించారు. గతంలో చూడని రైతులు.. ఇంకా సందేహాలున్న రైతులు ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు. సీడ్ డ్రిల్లర్లు, డ్రమ్ సీడర్లు, బరువు మోసే పని లేకుండా సులభంగా మందు పిచికారీ చేసుకునే పోర్టబుల్ స్ప్రేయర్ల వంటివి కావాలంటే ఆగ్రో ఏజెన్సీస్ ను 9603403652 నంబరులో సంప్రదించండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మెట్ట వరితో ఎకరానికి 10 వేలు ఖర్చు తక్కువ.. 5 బస్తాల దిగుబడి ఎక్కువ | తెలుగు రైతు బడి #RythuBadi #రైతుబడి #మెట్టవరి