కళ్ళు చెదిరే మరియతల్లి తేరు ఊరేగింపు,08-09-2026, ఆరోగ్య మాతా ఉత్సవం.Veilankanni,Chennei.
Naveen Presents World
0:00 / 0:00
కళ్ళు చెదిరే మరియతల్లి తేరు ఊరేగింపు,08-09-2026, ఆరోగ్య మాతా ఉత్సవం.Veilankanni,Chennei.
133 просмотра · 4 дня назад
Naveen Presents World
99 подписчиков
133 просмотра · 4 дня назад
సుమారు 400 ఏళ్ల చరిత్ర గల వేలంకని, ఉత్సవాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 7, 8 ,9 తారీకులలో జరుగుతాయి అంతకుముందు ఆగస్టు 29 నుండి పతాక ఆవిష్కరణతో ఈ మహా ఉత్సవం ప్రారంభమవుతుంది.అందులో భాగంగా ఎనిమిదవ తారీఖున పండుగ నాడు ప్రత్యేకతేరులతో, ప్రదక్షణ జరుగుతుంది. చాలా మహిమకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యక్షంగా జరిగిన వేడుకలలో వీడియో రూపంలో ఈ వీడియోలు మీరు చూడగలరు.