Перейти к содержимому

గిర్ ఆవుల డెయిరీతో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

గిర్ ఆవుల డెయిరీతో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu

30 341 просмотр · 11 месяцев назад
భూమిపుత్ర
52,8 тыс. подписчиков
30 341 просмотр · 11 месяцев назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 కేవలం 2 ఆవులతో మొదలు పెట్టి ఆరేళ్ళలో 70 ఆవులకు చేరిన గోశాల కథనం ఇది. అత్యధికంగా గిర్ ఆవులతో జైశ్యామ్ గోశాలను నిర్వహిస్తున్న యువకుడు జైపాల్ రెడ్డి A2 పాలు, నెయ్యి విక్రయాల గురించి, తన ఆదాయం గురించి ఈ వీడియోలో వివరించారు. Title : గిర్ ఆవుల డెయితో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu . రైతు : జైపాల్ రెడ్డి మొబైల్ నెంబర్ : 9666167923 రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #gircow #a2milk #a2ghee #goushala . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.