అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ సుధీర్. బంధాలు అనుబంధాలు సెంటిమెంట్స్ తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్
Apoorvatalks
0:00 / 0:00
అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ సుధీర్. బంధాలు అనుబంధాలు సెంటిమెంట్స్ తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్
47 287 просмотров · 9 ч назад
Apoorvatalks
185 подписчиков
47 287 просмотров · 9 ч назад
బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ చేశారు ఒక్కసారిగా హౌస్ లో మబ్బులు కమ్మే సాయి. అప్పటివరకు గేమ్ కోసం ఎత్తులు మీద పై ఎత్తులు వేసిన వాళ్ళు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు అందరి కళ్ళల్లో నీళ్లు నిజంగా చూస్తున్న ఆడియన్స్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి అంటే అబద్ధం కాదు అటువంటి సిట్యుయేషన్ లో కూడా ముఖేష్ తన గేమ్ మర్చిపోలేదు వెంటనే తన మ్యాజిక్ కి వాడి ఝాన్సీ మ్యాజిక్ కి ని బతికించి సుధీర్ ని సేవ్ చేశాడు కానీ రేపు రెడ్‌జోన్ లో ఉన్న ఝాన్సీ ఎలిమినేషన్ పొజిషన్ లోకి వస్తే ఏం చేస్తాడో చూడాలి