పూలతో ముస్తాబైన మా గణపతి పల్లకి 🌺😍 | అందాల పల్లకి🙏#youtubevideo
Kyn natural
0:00 / 0:00
పూలతో ముస్తాబైన మా గణపతి పల్లకి 🌺😍 | అందాల పల్లకి🙏#youtubevideo
513 просмотров · 12 дней назад
Kyn natural
647 подписчиков
513 просмотров · 12 дней назад
🙏🌺 మా గణపతికి అందాల పల్లకి 🌺🙏
వినాయక చవితి సందర్భంగా మా గణపయ్యను అందంగా అలంకరించి, పూలతో ముస్తాబు చేసిన అందాల పల్లకిలో తీసుకెళ్లిన అద్భుతమైన దృశ్యాలను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. 🐘🙏
కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల సందడి మధ్య జరిగిన ఈ అందమైన వేడుకను “మల్లెపూల పల్లకి అందాల పల్లకి” పాటతో 3 నిమిషాల ప్రత్యేక వీడియోగా రూపొందించాం. 🎶🌺
ఈ వీడియో మీకు నచ్చితే
👍 Like చేయండి
🔄 Share చేయండి
🔔 KYN Natural ఛానల్‌ను Subscribe చేయండి.
🙏 శ్రీ గణేశాయ నమః 🙏
🌿 KYN Natural – Explore Nature & ట్రదితిఒన
⚠️ Disclaimer
Disclaimer: ఈ వీడియోలో ఉపయోగించిన పాట/సంగీతానికి సంబంధించిన కాపీరైట్ హక్కులు వాటి అసలు హక్కుదారులకు చెందుతాయి. ఈ పాటను మేము వీడియోను ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఉపయోగించాము. కాపీరైట్ హక్కుదారులకు ఎటువంటి హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదు. ఈ వీడియో భక్తి, వినోదం మరియు స్థానిక సాంస్కృతిక వేడుకలను చూపించడానికి మాత్రమే రూపొందించబడింది.