Перейти к содержимому

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్// Raraju puttadoi Song Track with lyrics//-By Singing for jesus

Singing for Jesus

0:00 / 0:00

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్// Raraju puttadoi Song Track with lyrics//-By Singing for jesus

18 851 просмотр · 1 г. назад
Singing for Jesus
8,19 тыс. подписчиков
18 851 просмотр · 1 г. назад
#singingforjesus #christmas #christianmusic #christiansongs #christiansongstracks#songs#tracks#christiantracks#christmassongstracks#pranamkamalakar #joshuashaiksongs రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ (2) ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ … ||రారాజు పుట్టాడోయ్|| 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ….. ||రారాజు పుట్టాడోయ్|| 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై ….. ||రారాజు పుట్టాడోయ్||