మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? | గురుదేవుల ఆధ్యాత్మిక వివరణ
maha rushi parampara
0:00 / 0:00
మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? | గురుదేవుల ఆధ్యాత్మిక వివరణ
4 954 просмотра · 6 дней назад
maha rushi parampara
1,14 тыс. подписчиков
4 954 просмотра · 6 дней назад
శ్రీ శ్రీ శ్రీ రాజ ఋషి ఆత్మ నంద సద్గురు రాధాకృష్ణ మహారాజ్
శివ దీక్షా పరులు గాయత్రీ ఉపాసకులు 13సం॥రాల మౌనం
కొనసాగిస్తూ 5 నెలల పాటు సమాధి నిష్ఠలో ఉండి
ఆయన తెలుసుకోన్న జ్ఞానవాణిని భక్తుల కోరికమేరకు
7 రోజులలో సోమవారం మౌనం వీడి లోక కళ్యాణం కోసం
మాట్లాడుతున్నారు.
శ్రీ శ్రీ శ్రీ రాజ ఋషి ఆత్మ నంద సద్గురు రాధాకృష్ణ మహారాజ్(ముఖ్య లక్ష్యం) నిష్కామ కర్మ యోగం కర్మ ఫల త్యాగం - అహింస పరమో ధర్మః సత్య ధర్మ న్యాయం శాంతి ఒర్పు,సహనం,ప్రేమ,దయ,జాలి కరుణతో ప్రతిమానవుడు సమస్త ప్రాణాలు పట్ల ఓకే నిరాకార పరబ్రహ్మ ఉన్నాడు అని ఏ ప్రాణికి హాని కల్పించకూడదని ఏక దృష్టి కలిగి
మానవత్వంతో పరిసరాల పర్యావరనీ కాపాడి కామ క్రోధ లోభ మోహ డంబ గర్వం అసూయ,
రాగ ద్వేషాలు వీడి దైవగుణలు కలిగి దుర్గుణాలు విడి
దేవుడు ఇచ్చిన ఈ దేవ మానవ జన్మని ప్రతి ఒక్కరూ
భక్తి మంత్రం జపం ధ్యాన ప్రాణాయా కుంభక
జ్ఞాన వైరాగ్యాలతో నిష్కామ కర్మ మార్గంలో ఆత్మ సాక్షాత్కారం నిర్వికల్ప సమాధి పొంది పర బ్రహ్మంలో కలవాలని ముఖ్యం ఉద్దేశం.
చిరునామ:
ఇందిర నగర్ గ్రామం, ఊటుకూరు పంచాయతీ, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా, ఏపి
mobile:9840326645