Перейти к содержимому

Statue of Equality🙏సమతామూర్తి సందర్శనమ్

Padmaja Ramanujadasi

0:00 / 0:00

Statue of Equality🙏సమతామూర్తి సందర్శనమ్

9 448 просмотров · 4 года назад
Padmaja Ramanujadasi
57,4 тыс. подписчиков
9 448 просмотров · 4 года назад
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్షపర్యవేక్షణలో అంగరంగవైభవంగా ది.2-2-2022 నుండి ది.14-2-2022 జరుగుతున్న"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహమ్" అనే కార్యక్రమంలో ది.6-2-2022న అడియేన్ అన్వయించిన మధురస్మృతి. కైంకర్య వివరములు:- 1) అష్టోత్తరశతనామపూజ - 1100/- 2) గోపూజ - 1500/- 3) యజ్ఞశాల యజమానిగా సంకల్పము - 2100/- 4) ఋత్విక్కులకు దీక్షావస్త్రములు మొదలైనవి - 5000/- 5) స్వచ్ఛమైన ఆవునెయ్యి ఒక కిలో - 2000/- 6) 100మంది భాగవతులకు తదీయారాధన - 10,000/- 7) ఒక కుండమునకు ఒకరోజు యజమానికి - 60,000/- 8) ఒక కుండమునకు 12రోజులకు యజమానికి - 6,00,000/- 9) ఒక ఇష్టి - 1,00,000/- 10) 10 ఇష్టిలకు - 8,00,000/- కైంకర్యం చేయదలచినవారు: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహమ్, శంషాబాద్ బ్రాంచ్, యాక్సిస్ బ్యాంకు, అకౌంటు నంబరు: 921010018558776 IFSC కోడ్: UTIB0000867 #padmajaramanujadasi #samatamurthi #sriramanujasahasrabdhisamaroham #statueofequality