Перейти к содержимому

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం | గెలలతో కళకళలాడుతున్న ఆయిల్ పామ్ తోట | రైతు విజయగాథ | Project K-100

Project K-100

0:00 / 0:00

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం | గెలలతో కళకళలాడుతున్న ఆయిల్ పామ్ తోట | రైతు విజయగాథ | Project K-100

6 просмотров · 6 ч назад
Project K-100
358 подписчиков
6 просмотров · 6 ч назад
సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టి, దీర్ఘకాలిక ఆదాయ మార్గాన్ని ఏర్పరుచుకుంటున్న రైతు విజయగాథ! Project K-100 – 100 Farmers, 100 Innovations కార్యక్రమంలో భాగంగా, కోస్గి డివిజన్‌లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు అనుభవాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో: ఆయిల్ పామ్ సాగు విధానం గెలల అభివృద్ధి మరియు దిగుబడి ఆయిల్ పామ్ తోట నిర్వహణ దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలు పంటల వైవిధ్యీకరణలో ఆయిల్ పామ్ ప్రాధాన్యత ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగుతో రైతులు తమ వ్యవసాయాన్ని వైవిధ్యపరచుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించాలి. *Project K-100* 100 Farmers, 100 Innovations Stop Mono Cropping… Promote Crop Diversification. Department of Agriculture Kosgi Division, Narayanpet District Government of Telangana #ProjectK100 #OilPalm #OilPalmCultivation #FarmerSuccessStory #CropDiversification #KOSGI#Kodangal Constituency#