బల్కంపేట రేణుక ఎల్లమ్మ మూల మంత్రం 108 సార్లు I Balkampet Eellamma Powerful Mantra
Ambica Bakthi tv
0:00 / 0:00
బల్కంపేట రేణుక ఎల్లమ్మ మూల మంత్రం 108 సార్లు I Balkampet Eellamma Powerful Mantra
9 814 просмотров · 3 месяца назад
Ambica Bakthi tv
2,58 тыс. подписчиков
9 814 просмотров · 3 месяца назад
"ఓ జగన్మాత రేణుకాంబా! నీవే మహావిద్య, మహామాయ, సర్వశక్తి స్వరూపిణివి. నీ భక్తుల కోరికలను తీర్చే దయామయి తల్లివి. అటువంటి నిన్ను నేను హృదయపూర్వకంగా భజిస్తున్నాను."
ఈ వీడియోలో శ్రీ బల్కంపేట రేణుక ఎల్లమ్మ మూల మంత్రంను పవిత్రంగా 108 సార్లు జపించాము.
మంత్రం
మహావిద్య మహామాయాం
సర్వశక్తి స్వరూపిణి
భక్తానాం ఇష్టదాత్రంచ
రేణుకామ్ బహంభజే
రేణుక ఎల్లమ్మ అమ్మవారు పరాశక్తి స్వరూపిణి. ఆమెను భక్తిశ్రద్ధలతో స్మరించి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అమ్మవారి కృప, మనశ్శాంతి మరియు ఆధ్యాత్మిక చైతన్యం కలగాలని భక్తులు విశ్వసిస్తారు.
🔔 ఈ వీడియో మీకు నచ్చితే
✅ Like చేయండి
✅ Share చేయండి
✅ Comment లో "జై రేణుక ఎల్లమ్మ తల్లి" అని టైప్ చేయండి
✅ Ambica Bakthi TV Channel ను Subscribe చేయండి.
🙏 జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏
#రేణుకఎల్లమ్మ
#బల్కంపేటఎల్లమ్మ
#RenukaEllamma
#Ellamma
#RenukaDevi
#PowerfulMantra
#108Times
#TeluguDevotional
#Bhakti
#DevotionalSongs
#Mantra
#TeluguBhakti
#Shakti
#HinduDevotional
#AmbicaBakthiTV