బెండకాయ టమాటా గ్రేవీ 😋 + క్యారెట్ బీట్‌రూట్ జ్యూస్ 🥕❤️ | టేస్టీ & హెల్తీ కాంబో
🤩lifehacks🥰
0:00 / 0:00
బెండకాయ టమాటా గ్రేవీ 😋 + క్యారెట్ బీట్‌రూట్ జ్యూస్ 🥕❤️ | టేస్టీ & హెల్తీ కాంబో
177 просмотров · 11 дней назад
🤩lifehacks🥰
428 подписчиков
177 просмотров · 11 дней назад
ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా బెండకాయలు, టమాటాలు ఎక్కువగా వేసి గ్రేవీ మాదిరిగా బెండకాయ టమాటా కూర తయారు చేశాను 😋
దాంతో పాటు క్యారెట్, బీట్‌రూట్, పసిరికాయతో రుచికరమైన వెజిటబుల్ జ్యూస్ కూడా తయారు చేశాను 🥕❤️
ఇంట్లో సులభంగా దొరికే కూరగాయలతో ఈ రెండు రెసిపీలు ఎలా చేశానో వీడియోలో పూర్తిగా చూపించాను.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ Family & Friends తో Share చేయండి.
ఇలాంటి సింపుల్ హోమ్ కుకింగ్ వీడియోల కోసం మా Channel ని Subscribe చేయండి ❤️
#బెండకాయగ్రేవీ #టమాటాకూర #వెజిటబుల్జ్యూస్ #TeluguVlogs #TeluguCooking #HomeCooking #OkraCurry #HealthyJuice