Lourdu Matha Jaya Jaya Matha [2026] || Lourdu Matha Songs in Telugu || Mother Mary Songs in Telugu
Anand Raj Telugu Catholic Songs
0:00 / 0:00
Lourdu Matha Jaya Jaya Matha [2026] || Lourdu Matha Songs in Telugu || Mother Mary Songs in Telugu
1 205 просмотров · 1 день назад
Anand Raj Telugu Catholic Songs
1,74 тыс. подписчиков
1 205 просмотров · 1 день назад
Our Lady of Lourdes Telugu Song - Lourdu Matha Jaya Jaya Matha - లూర్థు మాత జయ జయ మాత
Subscribe for more songs on:
Mary Matha Songs Telugu | Mother Mary Songs Telugu | St Mary Songs Telugu | Our Lady Songs | Mariyamatha Songs | Maria Matha Songs | Amma Mariyamma | Marian Hymns | Saints | Japamala Matha Songs Telugu | Japamala Telugu | Velankanni Matha Songs Telugu | Velangani Matha | Velankanni Suprabhatham | Arogya Matha Songs in Telugu | Gunadala Matha | Fathima Matha Songs in Telugu | Lourdu Matha Songs in Telugu
#LourduMatha #OurLadyOfLourdes #MaryMathaSongs #MotherMarySongs
🎵 Credits:
Music: Akhil Vedanayakam
Lyrics: Anand Raj Vedanayakam
🎵 More from this channel
🙏 Telugu Catholic songs | RCM church songs in Telugu | Catholic songs Telugu | Roman Catholic Telugu Songs | Catholic Church Songs | Catholic Mass Songs | Jesus Songs Telugu | Telugu Christian Songs | Holy Mass Songs Telugu | Catholic devotional songs Telugu | Divya Bali Pooja Geethaalu Latest | New Christian Songs | Latest Telugu Christian Songs | The Holy Mass Hymns Telugu | Catholic Hymns Telugu
#telugucatholicsongs #catholicsongstelugu #telugucatholic #catholicsongs #rcmchurchsongs #catholicmasssongs #marymathasongs #mothermarysongs #offertorysongs #catholicchoir #catholichymns #romancatholictelugu #catholicmusic
Lyrics:-------------------------------------------------
ఓ… ఓ… ఓ…
లూర్థుమాతా… లూర్థుమాతా…
[Pallavi]
లూర్థుమాతా… జయ జయ మాతా
మా హృదయాలలో విరిసిన మాతా
లూర్థుమాతా… జయ జయ మాతా
యేసయ్య బాటలో నడిపించు మాతా
[Chorus]
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ప్రేమల తల్లివి మాతా
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ఆశల తల్లివి మాతా
[Charanam 1]
మస్సబియెల్ గుహలో దర్శనమిచ్చి
బెర్నదెత్తుకు దైవ సందేశమిచ్చి
మస్సబియెల్ గుహలో దర్శనమిచ్చి
బెర్నదెత్తుకు దైవ సందేశమిచ్చి
జపమాల మార్గాన్ని చూపిన తల్లీ
ప్రార్థనతో యేసుని వేడిన తల్లీ
[Chorus]
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ప్రేమల తల్లివి మాతా
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ఆశల తల్లివి మాతా
[Charanam 2]
ప్రభుయేసు మహిమను ప్రకటించుటకు
విశ్వాస ప్రమిదలు హృదయాన నింప
ప్రభుయేసు మహిమను ప్రకటించుటకు
విశ్వాస ప్రమిదలు హృదయాన నింప
పవిత్ర జలముతొ మమ్ముల తాకి
యేసయ్య చెంతకు నడిపించు తల్లీ
[Final Chorus]
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ప్రేమల తల్లివి మాతా
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ఆశల తల్లివి మాతా
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ప్రేమల తల్లివి మాతా
జయ జయ జయహో… లూర్థుమాతా
మా అందరి ఆశల తల్లివి మాతా
---------------------------------------------------------------------