కన్నా ఏడావకు రా లవ్వనా ఏడవకు రా భజన పాట| గానం: మాదం శెట్టి యాదయ్య సాగర్ | మృదంగం: రామ్ తేజ సాగర్
Sri UmaMaheshwara Bhajana ACPT
0:00 / 0:00
కన్నా ఏడావకు రా లవ్వనా ఏడవకు రా భజన పాట| గానం: మాదం శెట్టి యాదయ్య సాగర్ | మృదంగం: రామ్ తేజ సాగర్
23 071 просмотр · 9 месяцев назад
Sri UmaMaheshwara Bhajana ACPT
10 тыс. подписчиков
23 071 просмотр · 9 месяцев назад
కన్నా ఏడావకు రా లవ్వనా ఏడవకు రా
ఏడిస్తే నీ కనులా లీలాలు రాలును రా
జో జో లాలి ఆహా లాలి జో లాలి
ఒక రాత్రి ఒక పగలు ఒంటి మామి చెట్టు కింద ఒంటంటి బ్రతుకాయే ఓ చందమామయ్య
నెత్తినా కిరీటం నెలవంకా రూపమురా
పున్నమీ నాట చంద్రుడా నా తండ్రి నీ వెడవకురా
చిన్న తండ్రి లక్ష్మణుడు ప్రతి దినము మిము తలుచా
మీ తండ్రి రాములకు మీరుండేది తెలియదు రా
ఊగన ఉయ్యాల లేదు పండనా మంచము లేదు
జో లాలి పాడుటకు దాసులు లేరయ్య
వుండేది కారడవి నే పండేది సీతడవి
అడువుల పాలైతీ నా తండ్రి నీ వేడవకురా