Перейти к содержимому

Madhuram Nee Premaya || మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా|| Best christian telugu song

Mk dilwins for jesus

0:00 / 0:00

Madhuram Nee Premaya || మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా|| Best christian telugu song

505 523 просмотра · 5 л. назад
Mk dilwins for jesus
44,3 тыс. подписчиков
505 523 просмотра · 5 л. назад
Lyrics పాట👇🏻 పల్లవి: మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ మనసిచ్చి మరువలేనయ్య "2" ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2" నీకోసం మరణమే మిన్న ఆ...ఆ మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య చ1: నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని... రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2" మరువలేని ప్రభువా నీ ప్రేమను "2" మరణమైన నిన్ను మరువను ఉ...ఉ మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య చ2: ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని... నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2" సర్వమంత ప్రభువా నీ దానము "2" మరణమైన తీరున రుణము "2" మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య... bro. Mk dilwin ___________________________________ bro. Mk Dilwin 9441073267 9347821276; cantact on WhatsApp మా వీడియోలు వీక్షిస్తున్న మీకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ 🔸Please support our Channel Like Share and Subscribe 🙏🏻 May God bless you all 🤗 #MkDilwinsforJesus #LetestTeluguChristiansongs #MkDilwin #JesusTelugusongs #Newkoraputiasongs #JesusOdiyaChristiansongs Thank you for your support...