యేసు రాజుగా వచ్చుచున్నాడు II Yesu Rajuga Vachuchunnadu II telugu Christian Song #jesus #worship
DIVINE VISUAL STUDIO
0:00 / 0:00
యేసు రాజుగా వచ్చుచున్నాడు II Yesu Rajuga Vachuchunnadu II telugu Christian Song #jesus #worship
448 289 просмотров · 7 месяцев назад
DIVINE VISUAL STUDIO
92 тыс. подписчиков
448 289 просмотров · 7 месяцев назад
పల్లవి : యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రారాజుగా వచ్చుచున్నాడు - రారాజుగా వచ్చుచున్నాడు
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహుఘోరం
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది
ఈ సువార్త మూయబడున్
వాక్యమే కరువగును
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును
వంగని మోకాళ్ళన్నీ
యేసయ్య యెదుట వంగిపోవును
Our sincere thanks to the unknown lyricists, music directors, singers, and musicians whose hard work and God-given talent made these beautiful songs possible. We truly respect and honor their contribution.
Telugu Christian Song II Latest Telugu Christian Song IITelugu Jesus Songs II Jesus Songs Telugu II Telugu Worship Songs II Worship Songs In Telugu #jesus #jesussong #worship #worshipmusic #worshipsong