Перейти к содержимому

First Time పూర్ణాలు 😍 ఇలా వచ్చాయంటే నమ్మగలరా? | Vinayaka Chavithi Special

SR kitchen not prefect 🕵️

0:00 / 0:00

First Time పూర్ణాలు 😍 ఇలా వచ్చాయంటే నమ్మగలరా? | Vinayaka Chavithi Special

283 просмотра · 13 дней назад
SR kitchen not prefect 🕵️
87 подписчиков
283 просмотра · 13 дней назад
వినాయక చవితి స్పెషల్‌గా ఈసారి పూర్ణాలు మొదటిసారి ట్రై చేశాను 😍 మొదటిసారి చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయో అని కొంచెం టెన్షన్‌గా అనిపించింది… కానీ చివరికి చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా లోపల స్వీట్ ఫిల్లింగ్‌తో సూపర్‌గా వచ్చాయి! 😋❤️ మొదటిసారి పూర్ణాలు చేసేవాళ్లకు నా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 🙏 మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్‌లో చెప్పండి! ❤️ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🐘🌺 #Poornalu #PoornamBurelu #VinayakaChavithi #VinayakaChavithiSpecial #Prasadam #TeluguRecipes #TeluguCooking #FestivalRecipes #SweetRecipes #SRNotPerfectKitchen #cooking #food